కడలి

విక్షనరీ నుండి
కడలి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సముద్రము/అంబుధి

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయ పదాలు
ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
నానార్థాలు
  1. సాగరం
  2. సముద్రము
  3. జలధి
  4. అంబుధి
సంబంధిత పదాలు
  • కడలి, పాల కడలి, కడలి తీరం, కడలికూతురు, కడలిరేడు, కడలివెన్న.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: పాల కడలి పై శేష తల్పమున పవళించేవా స్వామీ మరో పాటలో పద ప్రయోగము: పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచెను........

  • కడలి మొగ యక్కలిం దగులువడిన జోగునుంబోలె

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కడలి&oldid=952480" నుండి వెలికితీశారు