కడుగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

కడుగు క్రియ.

వ్యుత్పత్తి

దేశ్యము

  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ప్రక్షాళించు
  • బియ్యము లోనగువాన్ని కడిగిన నీరు,తండురీణము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కడిగాను కడిగాము
మధ్యమ పురుష: నీవు / మీరు కడిగావు కడిగారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కడిగాడు కడిగారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కడిగింది కడిగారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కడుగు&oldid=952494" నుండి వెలికితీశారు