కన్నీరు

విక్షనరీ నుండి
(కన్నీళ్లు నుండి దారిమార్పు చెందింది)
కన్నీరు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కన్ను + నీరు = హర్షశోకములవలన కన్నులగాఱెడునీరు/అశ్రువు/ సలిలము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వెలికి రాకుండ ఆపఁబడిన కన్నీరు
  • లోపలనే అడఁపఁబడిన కన్నీరుగలది;
జాలి గుండెల మేఘమాలా

కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా.. ఆనవాలుగ బావ మ్రోల ........................ మల్లీశ్వరి సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


tears

"https://te.wiktionary.org/w/index.php?title=కన్నీరు&oldid=952578" నుండి వెలికితీశారు