కరము

విక్షనరీ నుండి
అల్లిక పని చేస్తున్న కరములు(చేతులు)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  1. చేయి
  2. కిరణము.
  3. తొండము.
  4. కప్పము.
  5. గాడిద/వడగల్లు
గోరు....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. హస్తము
  2. చెయ్యి
పర్యాయపదాలు
అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కరమున ధనువు శరములు దాలిచి, ఇరువది చేతులు దొరనే కూలిచి, సురలను గాచిన వీరాధివీరుడు - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.
  • కరవాఁడిచూపులు, కరవాఁడి నఖములు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కరము&oldid=952639" నుండి వెలికితీశారు