కల్కము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కపటము
  • పాపము/మడ్డి
  • 1. కపటము2. పాపము 3. నెయ్యి, నూనెలోనగు వానియందు అడుగునిలిచిన మడ్డి...4. మలము 5. మలసామాన్యము...6. తాండ్ర .....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  • [రసాయనశాస్త్రము] ఒక ద్రవ్యములో మడ్డివలె క్రిందికి దిగు ద్రవ్యము.=తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
అశుద్ధము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
[మోసము] = అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కల్కము&oldid=893876" నుండి వెలికితీశారు