కస్తూరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

కస్తూరి
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1వ అర్ధం:

2వ అర్ధం:

  • కస్తూరి, మగ కస్తూరి జింక యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము

3వ అర్ధం:

  1. ఆష్టగంధములలో ఒకటి. అవి...... కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, గంధము, శ్రీగంధము

4 వ అర్థం: కస్తూరి మృగం నాభిలో ఉండే కస్తూరి సంచి, దీనిలో నుండే కస్తూరి లభిస్తుంది/మృగమదము

కుక్కపేరు. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

మృగమదము, కస్తురి.

పర్యాయపదములు
ఇఱ్ఱిగోరోజము, ఏణమదము, కస్తురి, కురంగనాభి, గంధదూళి, జింకపొక్కిలి, దర్పము, నాభి, మదము, మృగనాభి, మృగనాభిజము, మృగమదము, మృగాండజ, మెకపుటాము, మోదివి, లత, సహస్రవేధి, సారంగనాభి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. కస్తూరి శివరావు ప్రముఖ సినిమా నటుడు.
  2. ఒక పాటలో పద ప్రయోగము: ........ కస్తూరి తెలికే.... లలాట ఫలకం., వక్షస్థలే కౌస్తభం.....
  • కడుదురీగయుబోలె వడిదోలి కఱచి యీ కస్తూరి దుప్పులగావు పట్టు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కస్తూరి&oldid=952768" నుండి వెలికితీశారు