కార్యము

విక్షనరీ నుండి

కార్యము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • కార్యాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. కృత్యము
  2. క్రియ
సంబంధిత పదాలు
  1. సత్కార్యము
  2. స్వకార్యము
  3. దుష్కార్యము
  4. కార్యక్రమము
  5. కార్యకారణన్యాయము
  6. కార్యనిర్వహణ
  7. సుభకార్యము
వ్యతిరేక పదాలు
  1. అకార్యము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. పెళ్ళి వానికింకా కార్యము కాలేదు/
  2. పని వాడు ఏకార్యము సక్రముగా చేయడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కార్యము&oldid=952870" నుండి వెలికితీశారు