కాలు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[మార్చు]

కాలు, అవయవము[మార్చు]

కాలు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[మార్చు]

  1. కాలు అంటే నడవటానికి ఊపయోగపడే శరీరభాగము.
  2. కాలు అంటే నాల్గవ భాగము.[ కాలుభాగము]]/
  3. కాలు అనగా మండు. ఉదా: కట్టెలు కాలు తున్నవి/ జ్వరంతో వళ్ళు కాలుతున్నది.

పదాలు[మార్చు]

నానార్ధాలు
  • పాతిక అంటే 4 వ భాగము.
  • మంచంకోడు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • తిరిగే కాలు తిట్టే నోరు ఊరక ఉండవు.
  • అడుసు తొక్కనేల కాలు కడగనేల
  • వాడు కాలికి బుద్ది చెప్పాడు.... పారిపోయాడు అని అర్థము
  • ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడట.
  • ఎండకు కాల్లూ కాలుతున్నవి

అనువాదాలు[మార్చు]

కాలు (క్రియ)[మార్చు]

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం 
వ్యుత్పత్తి

అర్ధ వివరణ[మార్చు]

  1. కాలు అంటే రగులుతున్న లేక జ్వలిస్తున్న - మండు అని క్రియ.

పదాలు[మార్చు]

నానార్ధాలు
  • జ్వలించు.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

అనువాదాలు[మార్చు]

మూలాలు,వనరులు[మార్చు]

1.Charles Philip Brown. 1856 (2006). The Grammar of the Telugu Language, 2nd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0041-X.

2.A.D. Campbell. 1849 (1991). Grammar of the Teloogoo Language, 3rd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0366-4.

3.Charles Philip Brown, Revised by M Vemka�a Ratnam, W H Campbell, Kamdukuri Viresalimgam. 1903 (2004). Telugu-English Dictionary = Nigham�uvu Telugu - Imgli�h, 2nd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0037-1.

4.Russ Rowlett, “Units: Customary Units”, 23 February 2001, <http://www.unc.edu/~rowlett/units/custom.html> (10 June 2006).

5.The Unicode Consortium. 2003. The Unicode Standard, Version 4.0. Addison-Wesley Professional. ISBN 03-211-8578-1. 6. Unicode, Inc., “Unicode Home Page”, <http://www.unicode.org> (10 June 2006). Kavya Namdanam, “Kavya-nandanam”, 18 January 2004, <http://www.kavya-nandanam.com> (10 June 2006)

బయటిలింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=కాలు&oldid=509070" నుండి వెలికితీశారు