కుందేలు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
కుందేలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

కుందేలు/ చెవులపిల్లి
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  1. కుందేళ్ళు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వన్య ప్రాణి, శాక హారి. పొడవాటి చెవులను కలిగి వుండును,వత్తుగా మృదువైన కేశాలు కల్గి వుండును.వేగంగా గెంతుతూ పరెగెత్తె జీవి.తెలుపు మరియు గొధుమ వర్ణపు వెంట్రుకను కల్గి వుండును.

చెవులపోతు, /శశము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. చెవులపిల్లి
  2. శశం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

తాను పట్టిన కుందేలుకు రెండే కాళ్ళు అన్నాడట
వంటయింట జొచ్చిన కుందేలు సులభముగ బట్టుపడును.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కుందేలు&oldid=952976" నుండి వెలికితీశారు