కుతపము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ./ సం. వి. అ. పుం,న.
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • దినముయొక్క ఎనిమిదవ భాగం

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
1. దినము యొక్క యెనిమిదవ భాగము 2. వాద్యము 3. మేకత్రుప్పుటి కంబళి 4. దర్భ.
సంబంధిత పదాలు

కుతపుడు = the sun.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=కుతపము&oldid=899095" నుండి వెలికితీశారు