కృషి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
ప్రయత్నం, సన్నాహం, ప్రయాస; శ్రమించు, కష్టపడు, పోటీపడు, ప్రయత్నంచేయు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- నేను చేసిన కృషి అందరికి తెలిసిన విషయమని అనుకుంటున్నాను.
- సమ్యక్ జ్ఞానం కోసం నిరంతర కృషి