ఖరము

విక్షనరీ నుండి
ఖరము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇది అశ్వజాతికి చెందిన పెంపుడు జంతువు. దీనిని ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. భారతందేశంలో దీనిని చాకలి వాళ్ళు బట్టలు చాకిరేవుకి మోయడానికి ఉపయోగిస్తారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. గార్ధభం.
  2. గాడిద.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గంగిగోవు పాలు గరిటెడైనను చాలు; కడివిడైననేమి ఖరము పాలు - వేమన పద్యము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Donkey గాడిద

"https://te.wiktionary.org/w/index.php?title=ఖరము&oldid=953469" నుండి వెలికితీశారు