ఖేదం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దుఃఖము అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

మోదం

వ్యతిరేక పదాలు

సంతోషము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: భళి భళి భళి దేవా.....బాగున్నదయా నీమాయ భహు భాగునాదయా నీ మాయ... ఒకరికి మోదం..... ఒకరికి ఖేదం..... సకలము తెలిసిన నీకు వినోదం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఖేదం&oldid=886276" నుండి వెలికితీశారు