గడ్డివాము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

గడ్డివాము
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గడ్డివాము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వరి పైరు కోసి దానినుండి గింజలను తీసివేసి మిగిలిన గడ్డి ని ఒక కుప్పగా వేస్తారు. దానినె గడ్డి వామి అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

'గడ్డి వామి దగ్గర కుక్కను కాపలా పెట్టి నట్టు' తాను (కుక్క) తినదు, వచ్చిన పశువులను తిననీయదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]