గుణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • స్వభావము
  • ఒకప్రత్యేక గూణవిశేషము,స్వభావం,ఒకప్రత్యేక లక్షణస్వభావాన్ని కల్గివుండం.
  • భగవంతుని షడ్గుణములు(ఆరుగుణాలు)= ఐశ్వరాడులు;ఐశ్వర్యము,వీర్యము,యశము,శ్రీ,జ్ఞానము,వైరాగ్యము
  • భూతగుణాలు,ఇవి అయిదు=శబ్దము,స్పర్శము,రూపము,రసము,గంధము
  • ఇతరగుణాలు=త్యాగశౌర్యాదిగుణాలు,కావ్యగుణాలు
  • తగ్గుదల: ఉదా: (ఒక రోగిని ప్రశ్నిస్తే) ఇప్పుడెలా వుంది?... జవాబు: కొంచెం గుణము గా వుంది. అని అంటుంటారు.

అలవాటు/దారము/శీలము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

8అలవాటు

సంబంధిత పదాలు
  1. గుణవతి
  2. గుణవంతుడు
  3. త్రిగుణములు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వానితో మాట్లాడితే గుణము లేదు
  • వానికి గుణమువచ్చినది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గుణము&oldid=953772" నుండి వెలికితీశారు