గొంతు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం

నామవాచకం.

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం
  1. గొంతులు .

అర్థ వివరణ[మార్చు]

ఆహరము మ్రింగుటకు,మాట్లాడుటకు ఉపయుక్తమైన అవయవము=కంఠము.

పదాలు[మార్చు]

నానార్థాలు
  • కంఠధ్వని
  • కుక్కటాసనము.
  1. కంఠం.
  2. పీక.
  3. కుత్తుక
సంబంధిత పదాలు
  1. గొంతునొప్పి.
  2. శ్రావ్యమైనగొంతు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

వాడు గొంతు తడుపు కున్నాడు అనగా నీళ్లు తాగాడని అర్థం. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డటుంది ఇది సామెత

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Throat

throat

"http://te.wiktionary.org/w/index.php?title=గొంతు&oldid=493481" నుండి వెలికితీశారు