గోవిందుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

గోవు గోవిందుడు
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
గోవులకు ఆనందము కలిగించు వాడు

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గోవు లకు చుట్టము/ విందు .=కృష్ణుడు

  • గోవిందుడంటే కృష్ణుడనే అర్థం చాలామందికి తెలిసినదే. కాని, ఆ పేరు రావడానికి కారణం ఆసక్తికరం. ఉత్తర దేశంలో మధురానగరానికి సవిూపంలో గోవర్ధనగిరి ఇప్పటికీ ఉంది. ఇంద్రుడు కోపం వచ్చి గోగణాల విూద శిలలతో కూడిన పెను వర్షాన్ని కురిపిస్తే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద గోగణాలకు ఆశ్రయం కల్పించాడనీ, ఇంద్రుడు కృష్ణుడి శక్తిని తెలుసుకొని, అతడితో స్నేహాన్ని కోరి, గోగణాలకు కృష్ణుడిని అధిపతి కావించాడనీ అప్పటి నుంచి కృష్ణుడు గోవిందుడైనాడనీ ఐతిహస్యం..

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే..................... ఒకసినీగీత భాగం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]