గౌరి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- గౌరి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పార్వతీదేవి.
- తెలుగువారి ఒక మహిళల పేరు.
- పంచాశత్-మాతృకాశక్తులు లలో ఒకటి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సమర్త ఆడనికన్య
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు