గ్రహించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కైకొను
  • తీసికొను
  • తెలిసికొను= గ్రహియించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము గ్రహించాను గ్రహించాము
మధ్యమ పురుష: నీవు / మీరు గ్రహించావు గ్రహించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు గ్రహించాడు గ్రహించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు గ్రహించింది గ్రహించారు
వ్యతిరేక పదాలు

తిరస్కరించు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పదార్ధమును మఱియొక పదార్ధముగ గ్రహించు మిథ్యాజ్ఞానము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గ్రహించు&oldid=953963" నుండి వెలికితీశారు