ఘనుడు

విక్షనరీ నుండి

ఘనుఁడు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గొప్పవాడు - మేఘుడు/ప్రగల్భుడు..............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

అగ్రగణ్యుడు; పెద్ద;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

బెదరు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక సామెతలో పద ప్రయోగము: అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న.
  • ఘనుఁడు గదాయుద్ధమునను భీముఁడు బలదేవున కొరునకు దిగుడుకాని

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఘనుడు&oldid=954007" నుండి వెలికితీశారు