చట్టము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

శాసనము

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. శాసనం/ నేతపనిలో పడుగుతోడుటకు ఉపయోగించెడు చట్టము. సాలెవాని ఉపకరణము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • లేచింది మహిళాలోకం..... దద్దరిల్లించి పురుష ప్రపంచం... అనే పాటలో పద ప్రయోగము: చట్ట సభలలో సీట్లకోసం..... భర్థలతోనే పోటీచేసి...డిల్లీ సభలో పీఠంవేసి... విడాకు చట్టము తెచ్చారు....
  • అన్నీ చట్ట ప్రకారము చేయాలంటే కుదరదు./
  • ఎవరేమనుకున్నా చట్టము తన పనిని తాను చేసుకొని పోతుంది. [జన నానుడు]
  • చట్టము వాడికేమి చుట్టము కాదు.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=చట్టము&oldid=481253" నుండి వెలికితీశారు