చర్చ:నావ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి

నావ అంటే చిన్న పడవ అని అనుకొన్నాను, ఓడ అన్నమాట--S172142230149 23:49, 15 ఆగష్టు 2007 (UTC)

అలా అనే నేను అనుకున్నాను.నావికుడు,నావికాదళం లాంటి పదాలు నావను ఉద్దేసించి వచ్చినవని నా అభిప్రాయం .T.sujatha 02:49, 16 ఆగష్టు 2007 (UTC)
నా దృష్టిలో తెలుగు భాషలో చిన్న పడవ అనేది సరియైన అర్థం. ఇతర పదాల పుట్టుకకు ఈ వేరుని వాడుకోవచ్చు కాని దాని ప్రకారం ముఖ్య అర్థం మార్చటం మంచిది కాదేమౌ. http://www.andhrabharati.com/dictionary/index.php లో వెతికితే అన్ని రకాల అర్థాలు వున్నాయి. --అర్జున (చర్చ) 02:59, 1 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
"https://te.wiktionary.org/w/index.php?title=చర్చ:నావ&oldid=313324" నుండి వెలికితీశారు