చెట్టు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చెట్టు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
చెట్టు

అర్థ వివరణ[మార్చు]

భూమి,నీరు,గాలి,సూర్యుడు మొదలైన వాటినుండి ఆహారాన్ని గ్రహిస్తూ దీర్గకాలం జీవించి ఉండేది చెట్టు .భూమి మీద పుట్టిన ప్రతి జీవి కి నేరుగా కాని కాకుండ కాని ఆహారాన్ని అందించేది చెట్లే.

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. తరువు.
  2. వృక్షం.
  3. క్షమాజము
సంబంధిత పదాలు
  1. గంధంచెట్టు.
  2. వేపచెట్టు.
  3. చింతచెట్టు.
  4. మామిడిచెట్టు.
  5. రావిచెట్టు.
  6. మఱ్ఱిచెట్టు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

ఒక పాటలో...... చెట్టులెక్క గలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా..... చెట్టు లెక్కి ఆ చిటారుకొమ్మ న చిగురు కోయ గలవా

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=చెట్టు&oldid=468605" నుండి వెలికితీశారు