చెప్పుట

విక్షనరీ నుండి

చెప్పుట

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

చెప్పు అనే క్రియా పదానికి నామవాచక రూపము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఏదేని విషయమును చెప్పుట అని అర్థము/వినిపించు/వివరించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. అనుట
  2. పలుకుట
  3. ఉచ్చరించుట
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

వినుట

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పొదలఁదూఱిన నీఁటె చాఁపుల వెడల్చిఁగట్టు బట్టలుగొని ప్రాఁతబట్ట దయను, గోఁచులకు నిచ్చి గనపరాకులు నిగిడ్చి, చెప్పుటట్టలు శోధించి సిగలు విప్పి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చెప్పుట&oldid=890608" నుండి వెలికితీశారు