చేనేత

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చేతితో మగ్గాల మీద నేసిన వస్త్రాలను చేనేత వస్త్రాలు అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అద్దకము
  2. కలనేత
  3. ఖద్దరు
  4. ఖాదీ
  5. జనపనార
  6. జరీ
  7. చేనేత
  8. తీత
  9. నూలు
  10. నూలు కండె
  11. నేత
  12. పట్టు
  13. పడుగు
  14. పత్తి
  15. పేక
  16. మోగా
  17. మగ్గము
  18. రాట్నము
  19. వడుకు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆంధ్రప్రదేశ్‍లో పోచంపల్లి, ధర్మవరం చేనేత వస్త్రాలకు ప్రసిద్ది పొందిన ప్రదేశాలు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చేనేత&oldid=891169" నుండి వెలికితీశారు