చేరు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చేరు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం

అకర్మక క్రియ/స.క్రి.

వ్యుత్పత్తి

యుగళము/దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

  • ఒఱగు
  • సమీపించు/ఒరుగు, వాలు, దగ్గరకు వచ్చు;...........పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.)

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అంటు, అలవటు, ఎలము, ఒంటు, ఒంటుకొను, ఒడగూడు, కదియు, కూడబడు, కూడు, కూడుకొను, చెందు, పట్టు, పెనగువడు, పొందు.[తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ]
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

ఒక పాటలో పద ప్రయోగము: చెలికాడు నిన్నే పిలువ.... చేరరావేలా అంత సిగ్గు నీకేలా.........

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=చేరు&oldid=518887" నుండి వెలికితీశారు