చోటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. స్థలం : ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)
  2. జాగా, తావు [తెలంగాణ మాండలికం]
  3. చోటు [కళింగ మాండలికం]
  4. తావు [రాయలసీమ మాండలికము]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. స్థలము/ తావసము
  2. ప్రదేశము
సంబంధిత పదాలు

అచ్చోట / ఇచ్చోట / అది తగిన చోటు /

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఆచోటు ఇల్లు కట్టడానికి అనువు గాదు {వ్యవహారికము]
  2. ఒక పద్యంలో పద ప్రయోగము: అనువు గాని చోట అధికుల మనరాదు... కొంచెముండుటెల్ల కొదువ గాదు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చోటు&oldid=954539" నుండి వెలికితీశారు