జగడము

విక్షనరీ నుండి

రాత్రి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పోట్లాట లేదా కొట్లాట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. తగాదా
  2. పోరు
  3. యుద్ధము
  4. రణము
  5. కయ్యము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. వియ్యము
  2. నెయ్యము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

'జగడము ఎట్లోస్తుంది జంగమయ్యా? అంటే,.... బిచ్చం పెట్టవే బొచ్చు ముండా అన్నాడట./ = ఇది ఒక సామెత.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=జగడము&oldid=965680" నుండి వెలికితీశారు