జిహ్వ

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Tongue piercing.jpg

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము.
  • సంస్కృతము जिह्वा నుండి పుట్టింది.
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

నోటిలోని ఎముకలేని మెత్తటి కండకలిగినరములున్న భాగం,ఆహారంతినుటకు,మాట్లాడుటకుమరియు రుచులను గుర్తించుటకు ఉపయుక్తమైనది.=నాలుక

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. నాలుక
సంబంధిత పదాలు

జిహ్వచాపల్యం, జిహ్వకొకరుచి.

పద ప్రయోగాలు[మార్చు]

  • పుర్రెకు ఒక బుద్ధి జిహ్వకు ఒక రుచి.
  • జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచడం ఆరోగ్యానికి మంచిది.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=జిహ్వ&oldid=448003" నుండి వెలికితీశారు