జీతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకం.

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తనవద్ద పనిచేసినవాడికిచ్చు భత్యములెదా రొక్కము=వేతనము,సంబళము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అడిగిన జీతము ఇవ్వని, మిడిమేలపు దొరను కొల్చి మిణుగుట కంటె, వడిగల ఎద్దుల పట్టుక మడి దున్నుక బతక వచ్చు మహిలో సుమతీ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=జీతము&oldid=713222" నుండి వెలికితీశారు