జీవితచరిత్ర
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
(జీవశాస్త్రము) జీవి పుట్టినది మొదలు మరణించునంత వరకు వివిధ దశల పరిమాణ క్రమమును జీవిత చరిత్ర అంటారు. మరొక అర్థం. ఒక వ్వక్తి తన జీవితంలోని సంఘటనలు ఒక పుస్తకం రూపంలో వుంచిన దానిని కూడ జీవిత చరిత్ర అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు