డాగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము, విశేసణము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గాఢనాళీకసంగ్రస్తుఁడై నేఁడును నీడాగువాఁడు వాణీవిలాసి
గుఱుతు;......"సీ. గాఢనాళీకసంగ్రస్తుఁడై నేఁడును నీడాగువాఁడు వాణీవిలాసి." వసు. ౩, ఆ.
వాత;"చ. విరహిజనమ్ములన్‌ మరుఁడు వీఁపుల డాగులు వేయఁబూని ని, ష్కరుణ నిజప్రతాపశిఖిఁ గ్రాఁచఁగఁ గ్రాఁగు సలాకలో యనన్‌, ధరపయి నెల్లెడన్‌ దరులదట్టములై చిగురాకుజొంపముల్‌, నిరుపమలీలఁ బొల్చెఁ దరుణీ కనుఁగొంటె మిటారిచూపులన్‌." చంద్ర.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=డాగు&oldid=881755" నుండి వెలికితీశారు