తట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

దేస్యము/యుగళము మరియు హిందిపదమునుండి వచ్చిన నామవాచకము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • చేతితో అవతలి వ్యక్తి దేహం మీద/వస్తువు మీద నెమ్మదిగా కొట్టడం=చఱచు/చరచు
  • వైరస్ వ్యాధి(మశూచికం)
  • శబ్దదోషములలో నొకటి
  1. వైపు = ఆ తట్టు / ఈ తట్టు వంటివి

కలుగు/దరి/ముట్టు /గడుసరి/మశూచి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • పొట్టిగుర్రము(నామవాచకము,హిందిపదము)
  • తోచు:(ఉదా:ఆలోచన తట్టింది)
  • దరి:(ఉదా:నదికి అవలతలి తట్టు)
  • పార్శము:(ఉదా:నీవు ఏవ్వరి తట్టు)
సంబంధిత పదాలు

వీపుతట్టుట/ బుజము తట్టుట/ / తట్టుట /తట్టాడు/ తట్టిరి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

తలుపు తట్టెను(తలుపుమీద ఛెతితో కొట్టడం)

'పనిబాగా చేశావయ్యా'అంటు వీపు తట్టెను.

  • కత్తిదెబ్బ కేడెముతో తట్టినాడు
  • ఒకప్పుడున్‌ వెగటుతట్టని నిండుమనంబువాఁడు
  • అట్టి యుపాయము నీకుఁ, దట్టిన నృపు పొందుమాటఁ దలఁపుము
  • జవరఁదనంబు గల్గి మఱి జల్లిని బొల్లును దట్టుప్రోవనుం, దవులక

అనువాదాలు[<small>మార్చు</small>]

ఫ్రెంచ్:*చైనీస్:*సంస్కృతం:*హిందీ:*అస్సామీ:*పంజాబీ:| width=1% |

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తట్టు&oldid=954955" నుండి వెలికితీశారు