తాడు

విక్షనరీ నుండి
తాడు
తాటిచెట్టు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

యుగళము/దేశ్యము

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. తాటి చెట్టు.
  2. త్రాడు; ఒక దారము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. మొలతాడు
  2. పుస్తెల తాడు
  3. ఉరితాడు
  4. చేంతాడు

తొండంతాడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

కాలం కలసి రాక పోతె తాడే పామై కరుస్తుంది వాడు తాడు బొంగరము లేని వాడు. ఇది ఒక సామెత ఒక సామెతలో పద ప్రయోగము: తాడిని తన్నే వాడొకడుంటే.... వాడి తలను తన్నే వాడొకడుంటాడూ'

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తాడు&oldid=955080" నుండి వెలికితీశారు