తారకుడు

విక్షనరీ నుండి

తారకుఁడు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకానొక రాక్షసుఁడు. తండ్రి వజ్రాంగుఁడు. తల్లి వజ్రాంగి. వీఁడు బ్రహ్మనుగూర్చి మహాతపము ఆచరించి తాను ఇతరులచేత అవధ్యుఁడు అగునట్లు వరము వేఁడెను. అపుడు బ్రహ్మ ఏవారిచేతను చావులేక వరము ఇచ్చుటకు సమ్మతి లేక ఏడుదినముల బాలకునిచేతమాత్రము చచ్చునట్లును తక్కినవారిచే చావక ఉండునట్లును ఆనతిఇచ్చి అంతర్హితుఁడు అయ్యెను. కనుక వాఁడు కడపట ఏడుదినముల బిడ్డఁడు అయిన కుమారస్వామిచే చంపఁబడెను.

2. దనువు పుత్రుఁడు. 3. హిరణాక్షుని కొడుకు. నా|| కాలనాభుఁడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • మాలిమికాడు
  • దాటించువాడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తారకుడు&oldid=875866" నుండి వెలికితీశారు