దండయాత్ర

విక్షనరీ నుండి
దండయాత్ర

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పక్క రాజ్యాలపై ఆక్రమించే వుద్ధ్యేశ్యంతో సైనికులతో చేయు దాడి.దండు అనగా సైనిక సమూహం=యుద్ధయాత్ర
  1. సంస్కృత విశేష్యము 1. దిగ్విజయము. 2. యుద్ధమునకు వెడలుట. 3. అధ్వరయాత్ర.
  2. ఒక వ్యక్తి కాని లేదా వ్యక్తుల సమూహం కాని ఇతరులపై మాటల రూపంలోగాని, చేతల ద్వారా గాని విరుచుకుపడటం

దాడి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • అధ్వరయాత్ర
  • దిగ్విజము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వ్యాపార సంస్థలపై అధికారులు జరిపే ఆకస్మిక దండయాత్ర

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

முற்றுகை

"https://te.wiktionary.org/w/index.php?title=దండయాత్ర&oldid=955433" నుండి వెలికితీశారు