దాటరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నా.

వ్యుత్పత్తి
దాటుతు వెళ్ళునది. కప్ప
కప్ప
మండూకము/కప్ప

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కప్ప - కప్- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అజంభము, అజిరము, అజిహ్వము, అనిమకము, అనూపము, అలిమకము, కృతాలయము, చలికాపు, తోయసర్పిక, తోయసూచకము, దర్దురము, దాటరి, ప్లవంగమము, ప్లవగము, ప్లవము, భేకము, మండూకము, మరూకము, రపరము, ఱాతికొడుకు, ఱాతిబుట్టువు, వర్షపిశునము, వరుణదంతావళము, వృష్టిభువు, వ్యంగము, శా(లు)(లూ)రము, సాలూరము, హరి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దాటరి&oldid=872852" నుండి వెలికితీశారు