దిగులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏకవచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

గుండెయదరు=విచారము/ విచారము/అంజిక / ఆదుర్దా

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. చింత
  2. వేదన
సంభదిత పదాలు

దిగులుపాటు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: చదువు రాని వాడవని దిగులు చెందకు......

  • దిగులుచే నేమియుఁదెలియక కడుపు పగిలి చెమర్చె
  • పిల్లలు దిగులుపడి బక్కచిక్కుట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దిగులు&oldid=955565" నుండి వెలికితీశారు