దినకరుడు

విక్షనరీ నుండి
దినకరుడు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
దినము=పగలు, కరుడు= కలుగజేయువాడు.... సూర్యుడు
  • సంస్కృతసమము
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దినమును ఆరంభం కావడానికి కారకుడే దినకరుడు . ప్రత్యక్ష దైవం సూర్యునికి ఉన్న అనేక నామాలలో ఇది ఒకటి.

పదాలు[<small>మార్చు</small>]

దినకరుడు
నానార్థాలు
  1. పద్మాకరుడు.
  2. సూర్యుడు.
  3. ఆదిత్యుడు.
  4. మార్తాండుడు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

దినకరా.. సుభకరా... ఇది శ్లోఖం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Sun

"https://te.wiktionary.org/w/index.php?title=దినకరుడు&oldid=955572" నుండి వెలికితీశారు