దుష్టుడు

విక్షనరీ నుండి

దుష్టుడు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దుర్మార్గుడు/ నీచ స్వభావము గలవాడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు
అకార్యకారి, అకార్యశీలుడు, అగచాట్లపోతు, అన్నెకాడు, అన్యాయకారి, అబాసి, అమతి, అఱజాతి, అవదగాకి, ఆకతాయి, ఆగడకాడు, ఆగడీడు, ఆతతాయి, ఆలరకి, ఉక్కివుడు, ఉక్కీడు, ఉలిపి, ఉలిపికట్టె, ఉలిపిగొట్టు, ఏతరి, ఓగు, ఓగులవాడు, ఓచవాడు, కఱటి, కఱతలాడు, కల్ముచ్చు, కల్లరి, కల్లరీడు, కాపురుషుడు, కావరి, కూళ్ళమారి, కూళుడు, కేడ, కొంటె, కొంటెవాడు, కొండె, కొంపచెఱుపు, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 ]
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దుష్టుడు&oldid=875072" నుండి వెలికితీశారు