ధరణి
}}
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ధరణి నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- భూమి=నేల
- ద్వాదశ-కళలు లలో ఒకటి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పద ప్రయోగము: ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా కని పెంచే తల్లికి పిల్ల భారమా
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]