ధర్మసందేహము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సులభముగా సమాధానము దొఱకని సందేహము. "చాలింపందగునే ప్రతిజ్ఞ నగరక్ష్మాపాలకుల్‌ వచ్చె నాందోళంబేనికి నెట్టి చందమునఁ దీర్తుం ధర్మసందేహమున్‌." [దశా-7-195]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వాని కొచ్చేవన్నీ ధర్మ సందేహాలే........ అని అంటుంటారు (వాడుక భాషలో)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]