నాట్యం

విక్షనరీ నుండి
నాట్యం

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • నాట్యాలు.

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

నాట్యం అనేది శాస్త్రీయమైన కళ. భరతనాట్యం, కూచిపూడి,ఒడిస్సీ,కదక్,కదాకళి మొదలైన భారతీయ నాట్యరీతులు దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొంది భారతీయుల గౌరవాని ఇనుమడింప చేశాయి.అందమైన ముఖభావాలు చూపుతూ నటనమాడే ఆకర్షణీయమైన ఈ కళకు ఆకర్షితులు కానివారు అరుదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. నృత్యం
  2. నర్తనం
  3. తాండవం
సంబంధిత పదాలు
  1. భరతనాట్యం.
  2. కూచిపూడినాట్యం.
  3. ఒడిస్సీనాట్యం.
  4. కథకళి నాట్యం.
  5. కథక్
  6. మణిపురి
  7. ఒడిస్సీ
  8. మోహినీ ఆట్టం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

  • తమిళము;()
  • ఇంగ్లీష్;(డాన్స్)
  • హిందీ;()

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నాట్యం&oldid=875221" నుండి వెలికితీశారు