నాట్యము

విక్షనరీ నుండి
నాట్యం
కూచిపూడి నాట్య భంగిమ


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
నటునియొక్క కర్మ
బహువచనం
  • నాట్యాలు.

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

నాట్యం అనేది శాస్త్రీయమైన కళ. భరతనాట్యం, కూచిపూడి,ఒడిస్సీ,కదక్,కదాకళి మొదలైన భారతీయ నాట్యరీతులు దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొంది భారతీయుల గౌరవాని ఇనుమడింప చేశాయి.అందమైన ముఖభావాలు చూపుతూ నటనమాడే ఆకర్షణీయమైన ఈ కళకు ఆకర్షితులు కానివారు అరుదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. నృత్యం
  2. నర్తనం
  3. తాండవం
  4. నాట్యశాస్త్రం
సంబంధిత పదాలు
  1. భరతనాట్యము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

  • తమిళము;()
  • ఇంగ్లీష్;(డాన్స్) dance /rigadoon
  • హిందీ;()

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=నాట్యము&oldid=875207" నుండి వెలికితీశారు