నారాయణుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

నారాయణుడు
భాషాభాగము
వ్యుత్పత్తి
  • నీరే ఉనికిగా కలిగినవాడు.
బహువచనం
-

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  • ఈశ్వరుడు త్రిమూర్తులలో ఒకడు.లయ కారకుడు.ఆది దైవం.
  • నారాయణుడు అంటే నారములందు(నీటి అందు) నివసించు వాడు అని అర్ధము.
  • నారాయణ శబ్ధానికి నిఘంటువుల్లో విష్ణువు, బ్రహ్మ, శివుడు, సూర్యుడు, అగ్ని, చంద్రుడు అనే అర్థాలున్నాయి. లోక వ్వవహారంలో విష్ణు మూర్తికే నారయణుడనటం పరిపాటి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. విష్ణువు.
  2. హరి.

అనువాదాలు[<small>మార్చు</small>]