నాలుక

విక్షనరీ నుండి
నాలుక నోటి క్రిందిబాగంలో

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పంచేద్రియాలలో ఇది ఒకటి. నోటిలో వుండునది. రుచిని ఎరుగునది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. నాల్క
  2. జిహ్వ
  3. రసన
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వాడు నోట్లో నాలుక లేని వాడు" అనగా అమాయకుడని అర్థం.

  1. " నరం లేని నాలుక " అనగా ఏమైనా మాట్లాడు తుందని అర్థం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నాలుక&oldid=956195" నుండి వెలికితీశారు