నిట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉపవాసము, క్షామము........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వంటగుడారు క్రిందంటి వెల్లువ నీరు ప్రొయివీఁగఁదొట్టిన పూఁటనిట్టు.
  • దున్నక వెదపెట్టక యు, త్పన్నములైనట్టి విపులబహుసస్యంబుల్‌, సన్నసనఁబండుఁ బ్రాణుల, కు న్నిట్టనుమాటలేదు గోరంతైనన్‌.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నిట్టు&oldid=956241" నుండి వెలికితీశారు