నిద్ర

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[మార్చు]

నిద్ర
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

కూరుకు./ కునుకు/ నిదుర

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. నిద్దుర
  2. కునుకు
  3. తూగు
సంబంధిత పదాలు
  1. దీర్ఘనిద్ర
  2. నిద్రించు
  3. నిద్రపోవు
  4. నిద్రపుచ్చు
  5. నిద్రమాత్రలు
  6. నిద్రలేపుట
  7. నిద్రలేమి
  8. నిద్రమత్తు
వ్యతిరేక పదాలు
  1. మెళకువ
  2. జాగృతి
  3. జాగరణ

పద ప్రయోగాలు[మార్చు]

  1. ఒక సామెతలో పద ప్రయోగము: ఆకలి రుచెరగదు, నిద్ర చోటెరుగదు

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=నిద్ర&oldid=506760" నుండి వెలికితీశారు