నియంత్రణ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అదుపు అడ్డగింత

ఏలుబడి.....సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

నియంత్రించు(క్రియ)

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • సమయ నియంత్రణ అని యేమీ లేదు.
  • ఆకాశంలో నిర్మించిన కేంద్రాలనుంచి ఉపగ్రహాల నియంత్రణ ద్వారా మారణాస్త్రాలతో జరిపే పోరాటం
  • డ్రగ్స్‌ ధరలపై కేంద్రం నియంత్రణను తొలగించే ఆలోచన చేస్తున్నదా?

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నియంత్రణ&oldid=956275" నుండి వెలికితీశారు