నిర్బంధము

విక్షనరీ నుండి

నిర్బంధము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నిర్బంధము అంటే ఇష్టము లేని పనిచేయడము. సం. వి. అ. పుం.

  • 1. బలాత్కారము;
  • 2. కదలమెదలఁగూడని కట్టు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
నిర్బందిచు / నిర్బందించారు / బలవంతము, బలాత్కారము, కదలమెదలగూడనికట్టు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పోలీసులు వారిని అకారణంగా నిర్బందములో ఉంచారు.

నన్ను చేవ్రాలు చేయుమని నిర్భంధముచేసినారు they forced me to sign it. నిర్బంధపుకైదు close confinement.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]